సిరిసిల్లలో రాంనగర్ బన్నీ మూవీ టీం
NEWS Sep 22,2024 06:35 pm
అక్టోబర్ 4న విడుదల కానున్న రాంనగర్ బన్నీ సినిమా టీం సిరిసిల్లలో సందడి చేసింది. మాన్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సినిమా హీరో చంద్రసుహాస్, హీరోయిన్లు విస్మయశ్రీ, రిచా జోషి పాటు దర్శకుడు శ్రీనివాస్ మహత్, నటుడు ప్రభాకర్ పాల్గొని సందడి చేశారు. ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. తన కొడుకు చంద్రసుహాస్ ని ప్రేక్షక దేవుళ్లు ఆశీర్వదించాలని కోరారు.