11వ వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు
NEWS Sep 22,2024 01:26 pm
మెట్‌పల్లి పట్టణంలోని 11 వార్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెల నవీన్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోపనవేణి రమేశ్ యాదవ్, 11వ వార్డ్ ఇన్ఛార్జి దండక నరసయ్య, బెల్లాల రాజేశ్వర్, రణధీర్, నగేశ్, బత్తుల శివ తదితరులున్నారు.