మెదక్ జిల్లా పాపన్నపేట నవ దుర్గ భవాని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్మించారు ఆదివారం వేకుపజాము నుంచి ఆలయ అర్చకులు రావికోటి శంకర్ శర్మ అమ్మవారికి మంజీరా నదీజలాలతో అభిషేకం చేసి పట్టువస్త్రాలు పూలతో ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతి పట్టారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు వన దుర్గమ్మను దర్శించుకున్నారు.