హైడ్రా కూల్చివేతలు.. బాధితుల రోదనలు
NEWS Sep 22,2024 11:01 am
HYD: కూకట్పల్లిలోని నల్లచెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు. 50 లక్షలు పెట్టి ఫుడ్ క్యాటరింగ్ స్టాల్‌ను కట్టుకున్నానంటూ ఓ బాధితుడు విలపించాడు. శాంతినగర్‌లో బాధితుల రోదనలు మిన్నంటాయి.