తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ చంద్రబాబు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. సున్నితమైన అంశాన్ని బాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలంటూ ప్రధాని నరేంద్రమోడీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు.