ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
NEWS Sep 22,2024 08:53 am
వెలువలపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల అభివృద్ధి పాలనను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం అయినవిల్లి మండలంలోని వెలువలపల్లిలో ఘనంగా నిర్వహించారు. అధికారులు, పార్టీ నాయకులు ప్రజలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం లో టిడిపి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు బడుగు జోగేష్ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతుందని అన్నారు.