మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న నిర్వాహకులకు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశానుసారం జరిమానా విధించినట్లు సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని అనేక మార్లు హెచ్చరించామన్నారు. మళ్లీ రిపీట్ చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు