నేడు సదాశివపేటలో విద్యుత్ కోత
NEWS Sep 22,2024 11:07 am
సదాశివపేట మండలంలో సబ్ స్టేషన్ లలో మరమత్తుల కారణంగా రేపు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు వివరించారు. సదాశివపేట, నిజాంపూర్ సబ్ స్టేషన్లలో రేపు ఉ.11 గంటల నుండి మ. 11:30 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నిజాంపూర్, కోల్కూర్, మాచారెడ్డిపల్లి, పొట్టిపల్లి, వెల్టూరు, వెంకటాపూర్, ఎన్కేపల్లి, ఇశ్రితాబాద్, ముబారక్ పూర్, తిమ్మనగూడెం గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు వివరించారు.