అత్యధిక వర్షపాతం నమోదు
NEWS Sep 22,2024 09:06 am
జగిత్యాల జిల్లాలోని మేడిపల్లిలో అత్యధికంగా 66.3 మి.మీల వర్షపాతం నమోదైంది. అటు అల్లీపూర్లో 33, కథలాపూర్ 27.8, గోవిందరామ్ 21.5, మెట్పల్లి 21, కొల్వయి 18.5, గోధూర్ 18, రాయికల్ 17.5, సారంగాపూర్ 16, మారేడుపల్లి 10.8, ఐలాపూర్ 10.5, నేరెల్ల 10, జగిత్యాల 9, మల్యాల 8.3, కోరుట్ల 8.3, పెగడపల్లె 8, మల్లాపూర్ 5, గొల్లపల్లె 1.3, వెల్గటూర్, పొలాస 1, ఎండపల్లి 0.8 మి.మీల వర్షపాతం నమోదైంది.