రేగుంటలో పేరెంట్స్ టీచర్ మీటింగ్
NEWS Sep 22,2024 09:04 am
రేగుంట ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో హెచ్ఎఫ్, ఉపాధ్యాయులు పాల్గొని పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాల అభివృద్ధి, పిల్లలకు నాణ్యమైన వసతులతో విద్యా బోధన తదితర విషయాలు చర్చించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న విరాళాలు అందించి దాతలుగా ముందుకు వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ఇటీవల సౌండ్ సిస్టం అందచేసిన పూర్వ 7వ తరగతి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.