గ్రాడ్యుయేట్ ఫోర్స్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
NEWS Sep 21,2024 06:30 pm
కొండగట్టు పుణ్యక్షేత్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ (TGMC మెంబర్), కరీంనగర్ లోని RK హాస్పిటల్స్ చైర్మన్, అంజన్న సన్నిధిలో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ కండువాను, వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడుతూ తెలంగాణలో డిగ్రీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటర్ నమోదు చేసుకోవాలని, తమ MLC ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.