బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ర్యాలీ
NEWS Sep 21,2024 06:28 pm
అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్దబజరంగ్ దళ్ నాయకులు శిరంగు నాయుడు నాయకత్వంలో తిరుమల లడ్డు కల్తీని నిరసిస్తూ శనివారం సాయంత్రం దీపాలను వెలిగించారు. మహా పాపము విమోచన కలిగి లోక శాంతి కలగాలని, ఈ పాపముకు కారణమైన మూర్ఖులకు శిక్షణ పడాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు.