కోరుట్లలో స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం
NEWS Sep 21,2024 04:44 pm
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోనీ పద్మశాలి సంఘ భవనంలో రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కోరుట్ల పట్టణంలోని వసుధ హాస్పిటల్ (మెటర్నిటీ) ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ తాటిపాముల సింధు స్త్రీ సంబంధిత వ్యాధులకు ఉచితంగా ఓపి చూసి, అవసరమైన మెడిసిన్ ఇస్తారు. ఈ అవకాశాన్ని కోరుట్ల పరిసరాల ప్రజలు వినియోగించుకోవచ్చని తెలిపారు.