తిరుమల పవిత్రతను కాపాడాలి
NEWS Sep 21,2024 03:24 pm
తిరుమల పవిత్రతను కాపాడాలని జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో ప్లకార్డుల ప్రదర్శన, పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. లడ్డు ప్రసాదంలో జంతువుల నూనెలు ఉపయోగించడం క్షమించాల్సిన నేరం కాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి కోరారు.