జేఏసీ చైర్మన్ గా దొంత నరేందర్
జేఏసీ చైర్మన్ గా దొంత నరేందర్*
NEWS Sep 21,2024 06:07 pm
మెదక్ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్గా టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఎన్నికయ్యారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్లో ఉద్యోగులు, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు కార్మికులు మరియు విశ్రాంత ఉద్యోగులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఐక్య కార్యాచరణ సమితి సమావేశంలో నరేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.