సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్స్
అందజేసిన కాంగ్రెస్ నాయకులు
NEWS Sep 21,2024 04:02 pm
కోరుట్ల మున్సిపల్ విలీన గ్రామం యకీన్‌పూర్‌లో మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రూ. 500 కే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రోసిడింగ్‌లను గ్రామ మాజీ సర్పంచ్ ఉరుమడ్ల వెంకటి కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఎవరికైనా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అమౌంట్ రానట్లయితే మీకు ఇచ్చిన పత్రాలలో ఉన్న అధికారి ఫోన్ కు సమాచారం అందించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.