జిల్లా స్థాయి అధికారులతో
జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
NEWS Sep 21,2024 04:04 pm
జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో కలెక్టర్ సత్య ప్రసాద్ తాహిసిల్దారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని ధరణి అప్లికేషన్‌లు, కోర్టు కేసులు, ఎండోమెంట్ వక్ఫ్ భూములపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాహిసిల్దార్‌లో వారి పరిధిలో గల ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన భూముల సర్వే చేసి వారి హద్దులు చూపెట్టి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.