విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపిక
NEWS Sep 21,2024 04:46 pm
దుబ్బాక పట్టణ పరిధి లచ్చపేట మోడల్ స్కూల్ అధ్యాపకులు రాదారి నాగరాజు శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. లచ్చ పేట మోడల్ స్కూల్ పీజీటీ పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డును అందుకొని ఉన్నారు. శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రోగ్రాం నిర్వాహకులు ఇటికల వీరయ్య ప్రజాపతి వివరించారు