కోర్టులో స్వచ్ఛ హి సేవా కార్యక్రమం
NEWS Sep 21,2024 01:10 pm
సిద్దిపేట జిల్లా కోర్టు ఆవరణలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కోర్టు ఆవరణలో మంచినీటి బాటిలను తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ పాల్గొన్నారు