మెట్‌పల్లిలో భారీ వర్షం
NEWS Sep 21,2024 01:09 pm
మెట్‌పల్లిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కొట్టి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనాలు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. 2, 3 రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు.