కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
NEWS Sep 21,2024 01:07 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని 62 మంది లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. లబ్ధిదారులకు వారి గ్రామలకు వెళ్లి చెక్కులను అందించారు. వారితోపాటు ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు ఎల్లాల దశరథ్ రెడ్డి, నేమూరి సత్య నారాయణ, జాజాల జగన్, నోముల లక్ష్మారెడ్డి, ఎల్లేటి చిన్నారెడ్డి, గుంటి దేవన్న భోనగిరి భూమేశ్ BRS నాయకులు ఉన్నారు.