కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం
NEWS Sep 21,2024 01:05 pm
మెట్ పల్లి పట్టణంలో పద్మశాలి పట్టణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని మెట్ పల్లి పద్మశాలి పట్టణ అధ్యక్షులు ద్యావనపల్లి రాజారాం శాస్త్రి చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు కొనియాడారు.