కరెంట్ షాక్‌తో అవుట్సోర్సింగ్ ఉద్యోగి మృతి
NEWS Sep 21,2024 01:04 pm
సంగారెడ్డి ఆందోల్ మండలం తాలెల్మ గ్రామ పంచాయతీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మన్నే లక్ష్మయ్య కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటనపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుభూతి వ్యక్తం చేశారు. లక్ష్మయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.