గణేషుడికి కోట్ల డబ్బు, కిలోల బంగారం
NEWS Sep 21,2024 12:27 pm
ముంబై: ముంబైలో కొలువుదీరిన లాల్ బాగ్చా రాజా గణపతికి ఈ ఏడాది నవరాత్రుల్లో రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండితో పాటు వివిధ రకాల వస్తువులు లాల్ బాగ్చా రాజాకు కానుకల రూపంలో వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. లాల్ బాగ్చా రాజా గణపతి వెరీ స్పెషల్. బడా సెలబ్రెటీలు కూడా లాల్ బాగ్చా రాజా దర్శనం కోసం క్యూలు కడతారు.