కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
NEWS Sep 21,2024 08:59 am
తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో టీటీడీ నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ. 75 లక్షల విలువైన పరికరాలతో, డిసెంబర్‌లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ల్యాబ్‌పై ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు.