Logo
Download our app
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
NEWS   Sep 21,2024 08:53 am
జోగిపేట నుంచి టేక్మాల్ మోడల్ స్కూల్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ రూట్లో బస్సు రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దృష్టికి తీసుకువచ్చారు. బస్సులు మళ్లీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

⚠️ You are not allowed to copy content or view source