కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి
NEWS Sep 21,2024 08:44 am
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పటాన్ చెరులోని బస్టాండ్ సమీపంలో ఉన్నఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో మధుసుదన్ రెడ్డి, విజయకుమార్ నాయకులు పాల్గొన్నారు.