హైడ్రాకి ఫుల్ పవర్స్.. ఇక దూకుడే!
NEWS Sep 21,2024 06:10 am
హైడ్రాకి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ, చట్టబద్ధత కూడా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. సిబ్బందిని పెంచేస్తోంది. ఇక చట్టబద్ధత వల్ల అక్రమార్కులు హైడ్రాని ప్రశ్నించే ఛాన్స్ లేనట్లే. కోర్టుకు వెళ్లినా వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చే అవకాశాలు తక్కువే. పేదల ఇళ్ల జోలికి ఇప్పుడు వెళ్లట్లేదనీ, నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.