ఖైరతాబాద్ గణేష్ అవశేషాల తొలగింపు
NEWS Sep 21,2024 05:39 am
ఈ నెల 17న హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం అయిన ఖైరతాబాద్ గణేష్.. అవశేషాలను తొలగిస్తున్నారు. తొలగింపులో భాగంగా దైవత్వం కోల్పోయిన మహా గణనాథుడి ఉక్కు మాతృకలను సిబ్బంది బయటకు వెలికితీశారు. 70 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాన్ని తీసేందుకు ఈ క్రేన్‌కు ఉన్న 142 ఫీట్ల జాక్‌ను ఉపయోగించారు.