సంగారెడ్డిలో వాలీబాల్ పోటీలు
NEWS Sep 21,2024 05:40 am
సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో వాలీబాల్ అండర్- 14, 17 పోటీలనులను శనివారం నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. వాలీబాల్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని మండల విద్యాధికారి వెంకట నరసింహులు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు పాల్గొన్నారు.