BJP మాధవీలత సంచలన కామెంట్స్
NEWS Sep 21,2024 05:13 am
జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం తయారు చేయటం అంటే తిరుమలలో అత్యాచారం జరిగినట్లేనని బీజేపీ మహిళా నేత మాధవీలత అన్నారు. ఈ ప్రసాదాన్ని మేం భక్షిస్తున్నాం. జంతువులమయైపోయాం. ఈ జన్మకు ఇంతకు మించిన పాపం లేదు. కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని మోసం చేసిన దుర్మార్గులు ఎవరో తేలాల్సిందే. CBI ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.