కొండాలక్ష్మణ్ బాపూజీకి MLA నివాళి
NEWS Sep 21,2024 05:33 am
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాని కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల బాగుకోసం నిరంతరం ఆలోచించిన లక్ష్మణ్ బాపూజీ అంటే తనకెంతో గౌరవమని, అందుకే వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయుమని పద్మశాలి సోదరులు కోరగానే మెట్‌పల్లి పట్టణ నడిఒడ్డున పెట్టుకున్నామని గుర్తుచేశారు