ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు
NEWS Sep 21,2024 05:01 am
MNCL: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు సాజిద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు వెంగల కొమురయ్య, సత్యనారాయణ, నల్ల దేవేందర్, నడిపెల్లి శ్రీనివాస్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.