ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా అమలాపురం వాసి
NEWS Sep 21,2024 05:02 am
ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా అమలాపురానికి చెందిన కొత్తూరి శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని షర్మిల సూచించారు.