దీపదాస్ మున్షిని కలిసిన కాంగ్రెస్ నేత
NEWS Sep 20,2024 06:57 pm
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి దీప దాస్ మున్షిని ఢిల్లీలో మెట్‌పల్లి పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరమ్ చంద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చాన్ని అందజేసి కాంగ్రెస్ కండువాతో సత్కరించారు.