ముఖేష్ ఖరీదైన జెట్ కొనుగోలు
NEWS Sep 20,2024 06:03 pm
ముఖేష్ అంబానీ దేశంలోనే తొలి బోయింగ్ 737 మ్యాక్స్ 9 జెట్‌ను కొనుగోలు చేశారు. ఇటీవల కొనుగోలు చేసిన ఈ జెట్ ధర $118.5 మిలియన్లు. అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు. ఇందులో విస్తృత క్యాబిన్‌ను కలిగి ఉంది. రెండు CFMI లీప్-1B ఇంజిన్‌లతో, జెట్ 8401 6,355 నాటికల్ మైళ్లు (11,770 కిమీ/గం) స్పీడ్. కొత్తగా కొనుగోలు చేసిన ఈ జెట్ కాకుండా, ముఖేష్‌కి మరో 9 ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి.