హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
NEWS Jan 30,2026 11:28 am
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల ప్రకారం.. గాలిలో PM 10 పరిమితి 40 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ, హైదరాబాద్‌లో ఇది 82 నుండి 88 మైక్రోగ్రాములుగా నమోదవుతోంది. అంటే ఉండాల్సిన దానికంటే రెట్టింపు స్థాయి. CPCB నిర్దేశించిన 60 మైక్రోగ్రాముల పరిమితితో పోల్చినా, హైదరాబాద్‌లో 35% అధిక కాలుష్యం ఉంది.