యువత పాత్ర కీలకం: ఎంపీ పురందేశ్వరి
NEWS Sep 20,2024 06:59 pm
భారతదేశ అభివృద్ధి సాధనలో యువత పాత్ర కేలకమైందని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి నన్నయ యూనివర్సిటీలో జరిగిన యువజన ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ జనాభాలో 60 శాతం మంది 35 సంవత్సరాలు ఏళ్లలోపు వారు ఉన్నారని అన్నారు. వీరంతా దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.