మొహమ్మద్ ప్రవక్త జన్మదినం
సందర్భంగా స్వీట్ కీర్ పంపిణీ
NEWS Sep 20,2024 06:31 pm
సిరిసిల్ల పట్టణంలోని ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా స్వీట్ కీర్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. మీలాద్ ఉన్ నబి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.