సీఎం అబద్ధం ఆడటం ధర్మమేనా?
NEWS Sep 20,2024 05:10 pm
రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ణి కూడా వదలటం లేదని తిరుమల లడ్డూ వివాదంపై మాజీ సీఎం జగన్ అన్నారు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని సీఎంగా ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నారని, నెయ్యి సప్లయ్ కార్యక్రమం కొత్తది కాదని.. 6 నెలలకు ఒక సారి టెండర్లు పిలుస్తారని.. టెండర్ ఎవరికి వస్తే వాళ్లకు బోర్డు అప్రూవ్ చేస్తుందన్నారు.