పాము కాటు పురైన విద్యార్థికి పరామర్శ.
NEWS Sep 20,2024 06:22 pm
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఆరవ తరగతి విద్యార్థికి పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు.దీంతో వెంటనే విద్యార్థి రమావత్ రోహిత్ ను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.