మోడల్ స్కూల్లో ఖాళీల భర్తీకి ఆహ్వానం
NEWS Sep 20,2024 06:06 pm
పెగడపల్లి: పెగడపల్లిలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో బోధించుటకు సబ్జెక్ట్ 1. PGT,CHEMISTRY, అర్హత MSC, chemistry. BEd 2. సబ్జెక్టు PGT, ENGLISH అర్హత MA, English, BED అర్హతలు గల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్స్‌తో సోమ లేదా మంగళవారం డెమోలకి హాజరు కాగలరని ఓ ప్రకటనలో తెలిపారు.