స్కూల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
NEWS Sep 20,2024 06:12 pm
ధర్మపురి: తెలంగాణ ఆదర్శ పాఠశాల ధర్మపురి మండలం మగ్గిడిలో గంటల ప్రాతిపదికన భోధించుటకు అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తులు 23వ తేదిలోపు అందించాలని, 25న ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఖాళీల వివరాలు TGT సైన్స్, సోషల్ PGT ఇంగ్లీష్ 2, కెమిస్ట్రీ, కామర్స్, సివిక్స్, బోటనీ, జువాలజీ. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో bed, టెట్ పాసై ఉండాలి. PGT అభ్యర్థులు సంబదిత సబ్జెక్టుల్లో PG, BED పాసై ఉండాలి.