సిరిసిల్లకు రామ్‌నగర్ బన్నీ మూవీ టీమ్
NEWS Sep 20,2024 06:21 pm
రాజన్న సిరిసిల్ల: రామ్ నగర్ బన్నీ మూవీ టీమ్ శనివారం సిరిసిల్లకు వస్తున్నారు. సినిమా టీమ్ సిరిసిల్ల వాసులను కలిసి వారితో తమ సినిమా గురించి మాట్లాడనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కి సాంగ్ కి మంచి పేరు వస్తోందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమంలో సినిమా టీమ్ హీరో చంద్రహాస్ దర్శకుడు శ్రీనివాస్ మహత్ నిర్మాత మలయజ ప్రభాకర్, హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, ఆర్టిస్ట్ ఈ టీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొంటారు.