అన్నక్యాంటీన్ ను ప్రారంభించిన
ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ
NEWS Sep 20,2024 06:17 pm
కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో అన్న క్యాంటీన్ ను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 రూపాయలకే పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలందరూ తరపున కృతజ్ఞతలు తెలిపారు.