ఐఐటీలో ఎన్ సీసీ యూనిట్ ప్రారంభం
NEWS Sep 20,2024 06:23 pm
కంది పరిధిలోని ఐఐటీలో ఎన్ సీసీ విభాగాన్ని నిజామాబాద్ ప్రధాన కార్యాలయం గ్రూప్ కమాండర్ కల్నల్ సునీల్ అబ్రహం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దేశభక్తి బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారు చేయడమే ఎన్ సీసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ మూర్తి విద్యార్థులు పాల్గొన్నారు.