మెట్‌పల్లి కెమెరా క్లబ్ కార్యవర్గం ఎన్నిక
NEWS Sep 20,2024 06:25 pm
మెట్‌పల్లి కెమెరా క్లబ్ కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన రాజారపు గంగరాజం ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా ఆల్లె మనోజ్, ప్రధాన కార్యదర్శిగా పెరంబదూరి శ్రీధర్, కోశాధికారిగా చిలివేరి మహేశ్లను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.