కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
NEWS Sep 20,2024 06:33 pm
ఇబ్రహీంపట్నం మండలం గోధుర్, తిమ్మాపూర్, యామపూర్, ఫకీర్ కొండాపూర్, వేములకుర్తి, భర్తిపూర్, మూలరాంపూర్, ఏర్ధండి, కేషపూర్, కోజన్ కొత్తూర్, ఇబ్రహీంపట్నం, కోమటికొండపూర్, వర్సకొండ, డబ్బా, ఎర్రపూర్, అమ్మక్కపేట్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 62 మంది లబ్ధిదారులకు రూ. 6,207,192 విలువ గల చెక్కులను అందజేశారు.