సియం డిప్యూటీ సీఎం చిత్ర పటాలకు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య పాలాభిషేకం
NEWS Sep 20,2024 01:50 pm
చట్ట సభల్లో బిసిలకి 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై క్యాబినెట్ తీర్మానం చేయడం శుభ పరిణామం అని నందిగామ ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. టీడీపీకి బిసిలు వెన్నుముఖ, వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యాయని ఇది మరో విజయమన్నారు.