తిరుపతి లడ్డును అపవిత్రం చేసినందుకు
జగన్ దిష్టిబొమ్మ దగ్దం
NEWS Sep 20,2024 01:47 pm
నందిగామ టీడీపీ కార్యాలయం నందు టీడీపీ శ్రేణులు జగన్ దిష్టిబొమ్మ దగ్దం చేశారు.మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నూనెలతో అపవిత్రం చేసినందుకు టిడిపి నాయకులు నిరసన చేపట్టారు. జగన్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.